KRNL: పెద్దకడబూరు మండలం కమ్మలదిన్నె గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు వెలుగుచూశాయి. కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టడంతో కింద పరచిన బండలు కృంగి, తలుపులకు చెదలు పట్టి దెబ్బతిన్నాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం కొద్దికాలానికే ఇలా దెబ్బతినడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతు భరోసా కేంద్రం పరిస్థితి.. ఎలా ఉందో చూడండి!


