PLD: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసరావుపేట ఛైర్మన్ అభ్యర్థి ఖాజావల్లి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు సినీనటి శ్యామల తెలిపారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓపెన్ కేటగిరీలో మైనారిటీ నేత ఖాజావల్లికి జగన్ అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఖాజావల్లితో పాటు వార్డు అభ్యర్థులను కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల తరపున సినీనటి శ్యామల ఇంటింటి ప్రచారం


