హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరంలో సర్పంచ్ అభ్యర్థి మువ్వల లక్ష్మికి మద్దతుగా ప్రచారం

ASR: చింతపల్లి మండలం అన్నవరం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు,సర్పంచ్ అభ్యర్థి మువ్వల లక్ష్మికి మద్దతుగా బుట్ట గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సన్యాసిరావు,గంగరాజు తుదిరులు పాల్గొన్నారు.