ప్రకాశం: జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరంలో మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో కార్తీక స్నానాలు ఆచరించారు. సుమారు 2 వేల మంది సముద్ర స్నానాలు చేసినట్లు తహసీల్దార్ ఎన్.వి.బి. రాజేష్ తెలిపారు. సముద్రంలో రిప్ కరెంట్స్, అలల ఉధృతి ప్రమాదకరంగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాకాల తీరంలో 2 వేల మందితో కార్తీక స్నానాలు


