SRD: విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన లెక్చరర్‌కు దేహశుద్ది చేసిన ఘటన పటేల్‌గూడలో ఉన్న ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో చోటుచేసుకుంది. డిప్లొమా విద్యార్థినికి ఇంగ్లీష్ లెక్చరర్ రవి మెసేజ్‌లు పంపుతూ, రోజూ చాటింగ్ చేయాలని వేధించినట్లు తోటి విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేసి, రవిపై పోక్సో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
విద్యార్థినితో అసభ్యకరమై చాట్.. లెక్చరర్‌కు దేహశుద్ది


