GDWL: మల్దకల్ మండలం మంగంపేట గ్రామంలో MP ఫండ్ కింద మంజూరైన LED లైట్లను సర్పంచ్ బి.వెంకటేశ్ ప్రారంభించారు. TGSGDCF సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామన్న, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మంగంపేటలో LED దీపాల ప్రారంభం


