హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగం పేరుతో విద్యార్థులకు గాలం

MDCL: KPHB PS పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి బీటెక్ విద్యార్థిని మల్లేశ్వరి (21) నుంచి రూ.1,61,148 వసూలు చేసి మోసం చేసిన సురేశ్ (33)ను పోలీసులు అరెస్టు చేశారు. లింక్లిన్ ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతను పరిచయం చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. సోమవారం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.