హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేట సీపీని కలిసిన ప్రొబెషనరీ డీఎస్పీలు

SDPT: జిల్లా 46 వారాల జిల్లాస్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ముగ్గురు ప్రొబెషనరీ డీఎస్పీలు జీ. సుమశ్రీ, ఎ. భరత్‌రెడ్డి, ఎండీ ముషర్రఫ్ సోమవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్‌ను కలిసి రిపోర్ట్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై సీపీ వారికి దిశానిర్దేశం చేసి, నిజాయతీతో విధులు నిర్వహించాలని సూచించారు.