హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అగ్రిగోల్డ్ బాధితుల పత్రాల పరిశీలనకు తేదీలు ఖరారు'

SRD: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా బాండ్లు, నగదు రసీదుల ధ్రువీకరణ చేపడుతున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఉమ్మడి మెదక్ బాధితులు నవంబర్ 25 నుంచి మెదక్ ఎస్పీ కార్యాలయంలో, సంగారెడ్డి బాధితులు డిసెంబర్ 6 నుంచి జనవరి 23 వరకు హాజరుకావాలి. ఒరిజినల్స్ చూపించి కలర్ జిరాక్స్ కాపీలు మాత్రమే సమర్పించాలన్నారు.