KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇవాళ ఖమ్మంలో పర్యటించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం రూరల్ కొండాపురంలో, 4:30 గంటలకు గుర్రాలపాడు అభయ టౌన్షిప్లో బీటీ రోడ్డు, 5 గంటలకు పెద్దతండాలో సీసీ రోడ్లు, 5:30గంటలకు రామన్నపేటలోని 60వ డివిజన్లో సీసీ డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
తెలంగాణ
నేడు ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన


