BDK: బూర్గంపహాడ్ (M) సారపాకలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రెంచ్‌లు ఏర్పాటు చేసినా సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు సుమారు పది ట్రాక్టర్లతో ప్రధాన రహదారిపై ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. పోలీసుల నిఘా కనిపించడం లేదని.. అక్రమ ఇసుక రావాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
పది ట్రాక్టర్లతో ఇసుక తరలింపు.. నిఘా ఏదీ?


