MHBD: దంతాలపల్లి మండలం దొనకొండ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సున్నాకు చేరింది. చివరిగా ఉన్న ఒక్క విద్యార్థి కూడా వేములపల్లి పాఠశాలకు వెళ్లడంతో బడి ఖాళీగా మారింది. అయినప్పటికీ ఉపాధ్యాయుడు రోజూ పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. ఆయనను కొనసాగిస్తారా.. మరో పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణ
విద్యార్థులు సున్నా.. బడికి వస్తున్న ఉపాధ్యాయుడు!


