KMM: జిల్లాలోని విద్యుత్ శాఖలో పలువురు డీఈలను బదిలీ చేస్తూ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఖమ్మం టౌన్ డీఈ ఎన్.రామారావును ఖమ్మం టెక్నికల్కు, విజిలెన్స్ డీఈ వెంకటేశ్వర్లను ఖమ్మం రూరల్ డీఈగా బదిలీ చేశారు. సీహెచ్ నాగేశ్వరరావు విజిలెన్స్ డీఈగా, హీరాలాల్ ఖమ్మం టౌన్ డీఈగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ
విద్యుత్ శాఖలో డీఈల బదిలీలు


