ADB: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలువల నుంచి అక్రమంగా నీటిని తోడే ఇంజిన్‌లను జప్తు చేసి కేసులు నమోదు చేయాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు.
తెలంగాణ
'తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి'


