BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రైతుల నుంచి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా


