MDK: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానంలో నేడు సా.5 గంటలకు ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. దీపారాధన, ఆకాశదీపం, అమ్మవారి పల్లకి సేవతో పాటు భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
తెలంగాణ
ఏడుపాయలలో నేడు ఆకాశదీపం, పల్లకి సేవ


