MNCL: నస్పూర్ కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. SC, ST ప్రజలపై అఘాయిత్యాల నివారణతో పాటు, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బాధితులకు పరిహారం, న్యాయ సహాయం అందించాలని, భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
'SC, ST ప్రజలపై అఘాయిత్యాలను నివారించాలి'


