హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్తావరంపై పోలీసుల దాడి.. ఐదుగురి అరెస్ట్

మంచిర్యాల జిల్లా కేంద్రం మాతా శిశు ఆస్పత్రి ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. దాడులు నిర్వహించి ఖలీల్, షాహిద్, జక్కయ్య, హరిదాస్, కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు SI మధుసూదన్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.7.500 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.