హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు శివాలయంలో ప్రత్యేక పూజలు

PDPL: ధర్మారం మండలం మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ సాయంత్రం ప్రత్యేక పూజలు జరపనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజేష్ యాదవ్ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా రుద్రాభిషేకం, శత దీపోత్సవం, ఆకాశదీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.