హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు హామీల అమలుకు డిమాండ్

SRPT: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎస్‌కెఎం నాయకులు విమర్శించారు. సోమవారం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ..రైతుల ఆదాయానికి భరోసా కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు.