BHNG: చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు వలిగొండ రోడ్డులో, సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న బాలుడిని కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కారు ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు


