హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా లోగో ఆవిష్కరణ

SRPT: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 అధికారిక లోగో, మస్కట్, సెల్ఫీ స్టాండ్‌ను కలెక్టర్ ఆవిష్కరించి పోస్టర్ విడుదల చేశారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని, ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు.