హైదరాబాద్: 28°C
తెలంగాణ

షూటింగ్ బాల్ పోటీల బ్రోచర్ విడుదల

JN: డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో స్టేషన్ ఘన్‌పూర్‌లోని శ్రీవాణి గురుకులంలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల, మహిళల షూటింగ్ బాల్ పోటీల బ్రోచర్‌ను సోమవారం సాయంత్రం MLA కడియం శ్రీహరి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంపత్ రాజు, సుమలత కుమార్, అసోసియేషన్ ఛైర్మన్ గద్దె అనిల్ కుమార్, ఐలపాక శ్రీనివాస్,ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.