హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు వైద్య సాయం: ఎమ్మెల్యే

SRPT: నడిగూడెం మండలంలోని 24 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.7,44,500 విలువైన చెక్కులను, సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు.