SRPT: నడిగూడెం మండలం కేశవాపురంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని, సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, సభ్యుల ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి భవనాలు ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు ఈ భవనాన్ని సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


