NRML: నిర్మల్ ఖానాపూర్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ జాతర, రథోత్సవం నిర్వహించనున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఏటా కార్తికమాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సోమవారం వివిధ పూజాకార్యక్రమాలు జరిగాయి. రాత్రి ఆలయం చుట్టూ పల్లకీసేవ చేపట్టారు.
తెలంగాణ
నేడు వెంకటేశ్వర స్వామి జాతర, రథోత్సవం


