JGL: గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. మహాలక్ష్మీ ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలవకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ ఉన్నారు.
తెలంగాణ
'పుష్కర పనులు గడువులోగా పూర్తి చేయాలి'


