అయ్యప్ప దయతోనే తాను MLAగా గెలిచానని అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లాలోని ఏడో డివిజన్లో జరిగిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇందూరులో అయ్యప్ప మాలధారులు పెరుగుతున్నారని, యువత భక్తి మార్గం వైపు నడుస్తున్నారని పేర్కొన్నారు. 41 రోజుల మండల దీక్ష మనిషిలో ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, సాత్విక ఆహారం వైపు నడిపిస్తాయని తెలిపారు.
తెలంగాణ
అయ్యప్ప దయతోనే ఎమ్మెల్యేగా ఎన్నిక


