NZB: కార్తీక పౌర్ణమి సందర్భంగా భీంగల్లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (లింబాద్రి గుట్ట) జాతరకు భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమ రెడ్డి తెలిపారు. ఆర్మూర్తో పాటు పరిసర గ్రామాల భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ఆమె సూచించారు.
తెలంగాణ
నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు


