హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసులో నిందితుడి అరెస్ట్!

NZB: రూరల్ మండలం కాలూర్ శివారులో జరిగిన కృష్ణకుమార్ హత్య కేసులో సుబోధ్ కుమార్(20)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విషయంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఖానాపూర్ X రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు SHO శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.