NRPT: మాగనూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ప్రియాంక సోమవారం సందర్శించి విద్యాబోధన, భోజన, వసతి సదుపాయాలు, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థినులు కష్టపడి చదివి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. సోలార్ వాటర్ ఫీల్టార్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణ
కేజీబీవీని సందర్శించిన కలెక్టర్


