హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూఏఈ ఉద్యోగాలకు ఈ నెల 25న ఇంటర్వ్యూలు

KNR: యూఏఈలో నిర్మాణ రంగ ఉద్యోగాల కోసం ఈ నెల 25న జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 22 నుంచి 42 ఏళ్ల వయస్సు గల వారు అర్హులు. హెల్పర్లు, కార్పెంటర్లు, స్టీల్ ఫిక్సర్ల పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి రూ. 27 వేల నుంచి రూ. 35 వేల వేతనంతో పాటు, ఉచిత వసతి, భోజనం, విమాన టికెట్ సౌకర్యం కల్పించనున్నారు.