కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర స్నానం, దైవదర్శనం, దీపదానం వల్ల మహత్తరమైన పుణ్యఫలాలు దక్కుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామునే నదీ స్నానం లేదా ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేసి సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిది. సాయంత్రం గుడిలో లేదా ఇంట్లో తులసి కోట దగ్గర 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తే శుభం కలుగుతుంది. ఇవాళ ఉసిరికాయల దానం పవిత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి.
భక్తి
నేడే కార్తీక పౌర్ణమి.. ఇలా చేస్తే పుణ్యం


