హైదరాబాద్: 28°C
తెలంగాణ

చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం: అదనపు కలెక్టర్

NRPT: చర్చల కమిటీ ద్వారా దావా సమస్యలు పరిష్కరించుకోవడానికి వీలు కలుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను తెలిపారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌‌‌లో R&R సెంటర్ ఏర్పాటుకు సంబంధించి భూ పరిహార దావాలను పరిష్కరించేందుకు భూ యజమానులతో సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి చర్చల కమిటీ అంగీకారం తెలిపిందని చెప్పారు.