KNR: కరీంనగర్ పట్టణంలోని 11 KV ఉజ్వల పార్క్ ఫీడర్ పరిధిలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్-2 ADE ఎం.లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. శ్రద్ధాయని హోటల్, NTR విగ్రహం, డీమార్ట్, బైపాస్, పాలిటెక్నిక్ కళాశాల, ITI కళాశాల, ఐటీ హబ్ ప్రాంతాల్లో సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


