హైదరాబాద్: 28°C
తెలంగాణ

తులసి మాతకు ప్రత్యేక పూజలు

JGL: రాయికల్ మండలం మూటపల్లి 1వ అంగన్వాడీలో సోమవారం CDPO జయప్రద ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు నిర్వహించారు. తులసిమాతకు ప్రత్యేక పూజలు చేసి, పిల్లలు, తల్లులకు కార్తీక మాసం ప్రాముఖ్యత వివరించారు. వడ్డెర కాలనీ కేంద్రంలో ఫ్రీ‌స్కూల్ యాక్టివిటీస్ చేయించారు. సర్పంచ్ కీర్తన, ICDS సూపర్వైజర్లు పద్మావతి, అనూహ్య, టీచర్లు గంగమ్మ, రాజవ్వ, లలిత తదితరులు ఉన్నారు.