ADB: గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తానని నమ్మించి రూ.1,500 తీసుకొని మోసానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. తాటిగూడకు చెందిన కళ్లెం రాకేశ్ ఈ నెల 20న జనతా టిఫిన్ సెంటర్కు వెళ్లి, గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తానని యజమానిని నమ్మించి మోసం చేశాడు.
తెలంగాణ
గ్యాస్ సిలిండర్ పేరిట మోసం.. నిందితుడు అరెస్ట్!


