MDK: నార్సింగి మండలం జప్తి శివనూరులో భూమి రీసర్వే కోసం థర్డ్ పార్టీ సర్వేయర్ శ్రీకాంత్ రూ.10 వేలు డిమాండ్ చేశారని ఓ రైతు అ. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుంటే సర్వే చేయనని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ నెల 17న పుట్టా నరేష్ ఫోన్‌పే ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు ఆధారాలు సమర్పించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
భూమి సర్వేకు రూ.10 వేల లంచం డిమాండ్?


