హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సింగ్ కళాశాలలో TNGO సభ్యత్వ నమోదు కార్యక్రమం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో టీఎన్జీఓ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం చేపట్టారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు గోపాల్ లు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధన కోసం టీఎన్జీఓ ఆధ్వర్యంలో రాజీ లేకుండా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన పీఆర్సీతో పాటు సీపీఎస్ సాధనకు కార్యచరణ సిద్ధం చేశామన్నారు.