SRD: సంగారెడ్డి కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు పాండు, సంగీత ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజావాణి కార్య క్రమంలో మొత్తం 59 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. డివిజన్ల వారీగా సంగారెడ్డి డివిజన్ లో 16, ఖేడ్ 8, జహీరాబాద్ 1 ఫిర్యాదులు వచ్చాయి.
తెలంగాణ
సంగారెడ్డిలో ప్రజావాణికి 59 ఫిర్యాదులు


