HYD: ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్యపై ఆరోపణలు చేస్తూ ఓ మహిళా ప్రొఫెసర్ ధర్నా చౌక్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వీసీ వేధింపుల కారణంగా వర్సిటీలో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తమకు మద్దతుగా నిలిచిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
వీసీపై ఆరోపణలు.. మహిళా ప్రొఫెసర్ దీక్ష


