MDK: రామాయంపేట మండల కేంద్రంలో గత 10–20 ఏళ్లుగా పనిచేసి మూతపడిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాత రికార్డులను ఎంఆర్సీ లేదా ప్రభుత్వ పాఠశాలల్లో అప్పగించి రసీదు పొందాలని MEO శ్రీనివాస్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు, ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని యాజమాన్యాలు వెంటనే స్పందించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: మూతపడిన ప్రైవేట్ పాఠశాలలకు MEO సూచన


