HYD: నగరానికి చెందిన ప్రముఖ స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 17 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. చికెన్, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ విక్రయాల్లో పన్ను ఎగవేత జరిగిందా? లెక్కల్లో చూపని లావాదేవీలు ఉన్నాయా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
స్నేహ గ్రూప్‌పై ఐటీ అధికారుల దాడులు


