హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

NRPT: మక్తల్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను రాష్ట్రస్థాయిలోనూ పర్యవేక్షిస్తున్నారని, అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.