హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభా పోటీల్లో ఆలూరు విద్యార్థుల ప్రతిభ

MBNR: పాలమూరు ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ నిర్వహించిన మండలస్థాయి ప్రతిభా పోటీల్లో ఆలూరు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు బహుమతులు సాధించారు. 7వ తరగతిలో తేజస్విని మొదటి, సానియా రెండో బహుమతి, 8వ తరగతిలో ఆయేషా సిద్దిఖా మొదటి, బి. జీవిత రెండో బహుమతి పొందారు. విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అహ్మద్ షరీఫ్ అభినందించారు.