హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించాలని వినతి

MDCL: అల్వాల్ కొత్త చెరువు, చిన్నరాయుని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని BRS నాయకురాలు శాంతి రెడ్డి కోరారు. సోమవారం జోనల్ కమిషనర్ సంచిత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సాయినగర్ కమ్యూనిటీ హాల్, కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, వెంకటరమణ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.