వరంగల్ నగరంలోని మిడిల్ ఫోర్ట్, చింతల్ గ్రౌండ్ సమీపంలో పేకాట ఆడుతున్నఐదుగురిని సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,100 నగదు, 4 ఫోన్లు, పేకాట కార్డులు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి


