MBNR: ఉమ్మడి జిల్లాలోని ఆగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధృవీకరణ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఐదు జిల్లాల బాధితుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి 193 రోజుల షెడ్యూల్ ఖరారు చేశారు. రోజుకు గరిష్ఠంగా 250 మంది బాండ్లను పరిశీలించనున్నారు. బాధితులు నిర్ణీత తేదీల్లో అసలు బాండ్లు, నగదు రసీదులు, ఇతర అవసరమైన పత్రాలతో హాజరుకావాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్న్యూస్: SP


