HYD: సీపీ మహేశ్ భగవత్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరు, నిర్వహణ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఏఐ ఆధారిత స్టేషన్‌గా మార్చే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, సంబంధిత ఏర్పాట్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
తెలంగాణ
ఏఐ స్టేషన్ ఏర్పాట్లపై సీపీ సమీక్ష


