హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎల్‌నినో ప్రభావం ఉపాధికి దూరం'

NLG: ఎల్‌నినో ప్రభావంతో నల్గొండ పట్టణ పేదలు ఉపాధి కోల్పోతున్నారు. గ్రామీణ కూలీలకు 'వీబీ జీరాంజీ' పథకం కింద పనులు కల్పిస్తున్నా, కార్పొరేషన్, పురపాలికల్లో విలీనమైన గ్రామాల కూలీలు ఈ పథకానికి దూరమయ్యారు. వర్షాభావంతో పంటల సాగు తగ్గడం, పార్కుల నిర్వహణ ప్రైవేటుకు ఇవ్వడంతో పట్టణ కూలీలకు పని కరవైంది. జిల్లాలో 40 వేల మంది గ్రామీణ కూలీలకు మాత్రం నిత్యం ఉపాధి లభిస్తోంది.